పిట్లం పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌వోగా
బి. ఆంజనేయులు బాధ్యతలు స్వీకరణ
ఇది కద నిజం, ఏప్రిల్ 9 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా పిట్లం,:మండలంలో గురువారం నాడు (09-04-2026) ఉదయం 9:30 గంటలకు గాంధారి పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బి. ఆంజనేయులు పిట్లం పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పిట్లం పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా బాధ్యతలు స్వీకరించారు.పిట్లం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
